HomeTelanganaMlc Kavitha Said Voting Is Weapon That Expresses People Aspirations
ప్రజల ఆకాంక్షను చాటిచెప్పే ఆయుధం ఓటు: ఎమ్మెల్సీ కవిత
ప్రజల ఆకాంక్షను చాటిచెప్పే ఆయుధమే ఓటు అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాజ్యాంగ నిర్మాతలు మనకు అప్పగించిన కర్తవ్యాన్ని గుర్తుచేసుకుందామని పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 25 (నమస్తేతెలంగాణ): ప్రజల ఆకాంక్షను చాటిచెప్పే ఆయుధమే ఓటు అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాజ్యాంగ నిర్మాతలు మనకు అప్పగించిన కర్తవ్యాన్ని గుర్తుచేసుకుందామని పేర్కొన్నారు.