Hyderabad | తమ ఇంటిముందు వాహనాలు ఎందుకు పార్క్(Parking dispute) చేస్తున్నారంటూ ప్రశ్నించిన వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనలో నలుగురు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
B.V. Raghavulu | రాజకీయ స్వార్థం కోసమే జమిలి ఎన్నికల కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు(B.V. Raghavulu )విమర్శించారు.
Revanth reddy | చదువుల తల్లి, భారతదేశపు మెుట్టమెుదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే(Savitribai Phule)జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ఆ మహనీయురాలికి నివాళులు అర్పించారు.
Bhatti Vikramarka | తెలంగాణలో 2030 నాటికి 2 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులే లక్ష్యంగా పని చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka )అన్నారు.
నిరుద్యోగ యువతీ యువకులకు మరింత మెరుగైన శిక్షణ అందించడానికి సెట్విన్ కొత్త కోర్సులను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నదని సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాల్రావు తెలిపారు.
రోజంతా మద్యం తాగుతుండటంతోపాటు సహజీవనం చేస్తున్న మహిళతో గొడవపడిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
R.Krishnaiah | బీసీలకు(BCs) బిక్షం వద్దు, రాజ్యంగబద్దంగా రావాల్సిన హక్కులను కల్పించాలని, బీసీల ఉద్యమాలు రాజ్యాధికారం దిశగా పయనించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) అన�
Rangareddy | రంగారెడ్డి(Rangareddy) జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. లాల్పహాడ్ నుంచి చౌదర్గూడ మండలం వెళ్తున్న ఆటో తుమ్మలపల్లి గేటు వద్ద ఒక్కసారిగా బోల్తాపడిం�