Nagarkurnool | ప్రమాదవశాత్తు నీటి సంపులోపడి ఓ రైతు మృతి(Farmer dies) చెందిన విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకున్నది.
Rasamayi Balakishan | ఆరో గ్యారంటీ(Six Guarantee) అయిన రైతు బంధు కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందేనని మానకొండూర్ నియోజక వర్గ మాజీ ఎమ్మె
MLA Madhavaram | సగరులకు అండగా ఉంటానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. ఆదివారం బాలానగర్ సగర సంఘం(Sagara sangam) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలండర్‌ను ఆయన ఆవిష్కరించారు.
Medchal | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్‌ను లారీ(Lorry) ఢీ కొట్టడంతో కూతురు సహా భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.
Deputy CM Bhatti | విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) అన్నారు.
CMR Engineering College | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్( CMR Engineering College) కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
MLA Talasani | యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు(MLA Talasani) ఆహ్వానం అందించింది.
Adilabad | ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా యి. కార్డెన్ సెర్చ్‌లో(Cordon Search) పలు ఇళ్లలో దొరికిన కలప దుంగలు, ఫర్నిచర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Osmania University | రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తక్షణమే రెండు లక్షల ఉద్యోగాల(jobs) భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్�
MLA Venkatesh | నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రుహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (MLA Venkatesh )తెలిపారు.