వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో(Warangal Enumamula market) మౌలిక సదుపాయాలు కల్పించాలని వ్యాపారస్తులు నిరసన(Traders protest) తెలిపారు. వీరికి మద్దతుగా దాడ్వాయిలు, హమాలీలు, గుమాస్తాలు మద్దతు పలికారు. సోమవారం అడితి వ్యాపారి హఠాత్తుగా మృతి చెందిన ఘటనపై అధికారులు పట్టించుకోవడంలేదని కార్మికులు, వ్యాపార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మూడు గంటల పాటు కాంటాలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Game Changer OTT | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి ‘గేమ్ ఛేంజర్’
Pooja Hegde | ‘అల.. వైకుంఠపురములో’ తమిళ సినిమా అంటూ నోరు జారిన పూజా హెగ్డే
Danam Nagender | నా ఇంట్లోనూ కేసీఆర్ ఫొటో ఉంది.. ఉంటే తప్పేంటి?: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం