ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
చర్లపల్లి డివిజన్ ఈసీనగర్ కాలనీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఈసీ నగర్ హౌజ్ బిల్డింగ్ సోసైటీ కమిటీ అధ్యక్షుడు బూడిద శ్రవణ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు.