హనుమకొండ చౌరస్తా, మే 16: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆచార్య గుర్రం శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం రంగసాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న ఆయన్ని కేడీసీకి ఎఫ్ఏసి (పూర్తి అదనపు బాధ్యతలు) ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ కళాశాల విద్య కమిషనరేట్ వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు .ఈ సందర్భంగా ఆయన్ని రాష్ట్రంలోని వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, అధ్యాపక సంఘాల నాయకులు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Mothers Cremation | నగల కోసం దహన సంస్కారాలను అడ్డుకున్న కొడుకు.. తల్లి చితిపై పడుకొని నిరసన
Renu Desai | దేశం గురించి ఆలోచించే వాళ్లు ముందు ఆ పని చేయడంటూ రేణూ దేశాయ్ సలహ