‘రైతుభరోసా’పై బీఆర్ఎస్ ఆందోళన
యాసంగికి రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రొంపేడులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ప్లకార్డులతో మంగళవారం నిరసన తెలిపారు.
ఇల్లెందు, ఫిబ్రవరి 24 : యాసంగికి రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రొంపేడులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ప్లకార్డులతో మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు అజ్మీరా బావుసింగ్ మాట్లాడుతూ పదేండ్ల కేసీఆర్ పాలనలో పంటల పెట్టుబడికి రైతులు ఏనాడూ ఇబ్బందులు పడలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా రైతుభరోసా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి సంక్రాంతికి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుభరోసా వేస్తామని మాయమాటలతో మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

