MRPS | మహదేవ్పూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Town Planning ACP Sumana | జీహెచ్ఎంసీ సర్కిల్ 13 (కార్వాన్ ) టౌన్ ప్లానింగ్ ఏసీపీ మంత్రి సుమన (51) అనారోగ్యంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో యూసుఫ్ గూడాలోని తన ఇంట్లో ఆకస్మికంగా మృతి చెందారు.
రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను విక్రయించాలి. లేదంటే దుకాణ దారులు, డీలర్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్వవసాయశాఖ అధికారి దోమ ఆది రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లో కొత్తగా ఆటో పర్మిట్లు ఇచ్చి అక్రమ దందాకు పాల్పడుతుందని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్స్ జేఏసీ నేతలు ఆరోపిం చారు.
రైల్వే ఉద్యోగులు, కార్మికులు అంకితభావంతో పనిచేయడం వల్ల దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచి, ఉత్తమ ఫలితాలు సాధించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు.
Madikonda | యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో యోగా శిక్షణా తరగతులు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు.