Fine rice | సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నల్లబెల్లి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ నర్సంపేట ఆర్డీవో ఉమారాణితో కలిసి ప్రారంభించారు.
Consumer Federation of India | భారత వినియోగదారుల సమాఖ్య కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ ఎంపికయ్యారు.
Bonalu | భోలక్ పూర్లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారి కళ్యాణం, స్వామివారికి 51 కలశాలతో అభిషేకం, ఎల్లమ్మ బోనం సమర్పించారు.
Yashaswini Reddy | రాష్ట్రంలోని నిరుపేదలందరి సంక్షేమ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తున్నదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు.