Yadadri | యాదగిరిగుట్ట: కోతకు వచ్చిన పంటలు నీరు అందక, లో వోల్టేజ్ తో మోటార్లు సరిగా నడవక పూర్తిగా ఎండిపోయిన పంటలను చూస్తుంటే ఏడుపొస్తోందని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
MLC elections | మూడు ఎమ్మెల్సీ స్థానాలకు(MLC elections) గాను రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బిజెపి ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా నర్మెట్ట మండల కేంద్రంలో బిజెపి నర్మెట్ట మండల కన్వీనర్ సొక్కం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సంబురాలు
Satya Sharada | ర్యావరణ హితాన్ని కోరి ప్రతి ఒక్కరూ జ్యూట్ బ్యాగులు(jute bags) వినియోగించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద(Satya Sharada) అన్నారు.
‘మియాపూర్‌లో నివాసం ఉండే రఘుబాబు ఐదేళ్ల కిందట పటాన్‌చెరూ సమీపంలో 242 గజాల విస్తీర్ణంలో ఉండే ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అవగాహన రాహిత్యంతో ఎల్ఆర్ఎస్ సమయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేయలేదు.
Satish Kumar | అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేదని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
JVV Ramesh | సమాజం ఆధునికంగా ముందుకు పోతుంటే ప్రజలు మానసిక, శారీరక సమస్యలకు పరిష్కారంగా భాణమతి, చేతబడి వంటివి నమ్ముతూ మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు సంపతి రమేష్ అన్నారు.
Bhupalapalli | ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య(Young woman Commits suicide) చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామంలో జరిగింది.
IGNOU | భీమదేవరపల్లి మండలలోని ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్స్‌గా సేవలు అందిస్తున్న మల్లీశ్వరి(Malleswari) ఇగ్నో యూనివర్సిటీ నుంచి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (నర్సింగ్) డిగ్రీ పట్టా అందుకున్నారు.
Kakatiya Medical College | కాకతీయ వైద్య కళాశాల(Kakatiya Medical College) మెన్స్, ఉమెన్ హాస్టల్లో పని చేస్తున్న కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ర్ట ప్రధాన కార్�
గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు సమస్యలు పరిష్కరించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మొగుడంపల్లి మండల గ్రామ పంచాయతీ కార్యదర్శులు అన్నారు
Minister Ponnam | పట్టపద్రుల ఎమ్మెల్సీగా(Mlc elections) అంజిరెడ్డి గెలుపొందడం పట్ల హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో బీజేపీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు.