ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కారేపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. ప్రేమ్ కుమార్ తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు రోజు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా స్థానికంగా నెలకొన్న సమస్యలను కూడా పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.
Puchalapalli Sundaraiah | ప్రజా సమస్య లను పరిష్కారం కోసం సుందరయ్య ప్రజా ప్రజా ప్రతినిధిగా ఎలా ఉండాలో చేసి చూపించిన గొప్ప వ్యక్తి అని మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు.
తాగునీటి ఎద్దడిని(Drinking water) నివారించాలని కోరుతూ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి జీపీ పరిధిలోని నర్సింగాపురంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
కల్తీ కల్లు తాగి ఫుట్ఓవర్ బ్రిడ్జి నుంచి ప్రమాదవశాత్తు ప్లాట్ ఫారం పై పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
జీవనోపాధి కరువై నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా అందాల పోటీలలో మునిగితేలుతుందని మాజీ ఎమ్మెల్సీ, చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు.
Satya Sarada | ధాన్యం కొనుగోలు ఓపిఎంఎస్ డేటా ఎంట్రీ వెంటవెంటనే పూర్తి చేసి ధాన్యం డబ్బులు రైతులకు త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
Satya Sarada | సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
Chain snatching | వరంగల్ నగరంలో రోజురోజుకు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. వరంగల్ సబ్ డివిజన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో శనివారం అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది.