Hanumakonda | గ్రేటర్ మున్సిపల్ పరిధిలోని పైడిపల్లి 3వ డివిజన్ శ్రీరాఘవేంద్ర నగర్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
Warangal | లంగాణ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ అండర్-16లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారులు తమ ప్రతిభను చాటి బ్రాంజ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు.
ఆవును.. రుణమాఫీ ఎగ్గొట్టడంతో మోసపోయిన, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ బావురుమంటున్న, కల్లాల దగ్గర పడిగాపులు కాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న, వడగండ్లతో పంట నష్టపోయిన రైతులు నిత్యం మిమ్మల్నే తలుచుకుంటున్నారు.
ప్రస్తుతం మెటీరియల్, లేబర్కాస్ట్ పెరగటం మూలంగా పనులు చేయలేకపోతున్నట్టు తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సోమవారం ప్రభుత్వశాఖల్లోని ఎలక్ట్రిక్, ఇరిగేషన్, ఎలక్ట్రిక�
Koppula Mahesh Reddy | ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు.