Errabelli | రాయపర్తి మండలంలోని పలు గ్రామాలలోమాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Former Minister Errabelli) మంగళవారం బీఆర్ఎస్ మండల శ్రేణులతో కలిసి పర్యటించారు.
BRS | ఇసుక లారీలు(Sand trucks) ఢీకొని మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలఎక్స్గ్రేషియోతో పాటు వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Groups results | ఎస్సీ వర్గీకరణ అమలుతోపాటు చట్టం వచ్చాకే గ్రూప్స్ పరీక్ష ఫలితాలు(Groups results) విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు సావనుపల్లి బాలయ్య డిమాండ్ చేశారు.
MLA Sanjay | మద్దతు ధర కోసం పోరుబాట పట్టిన పసుపు రైతులకు ప్రతి ఒక్కరూ అండగా నిలుద్దాం అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్(MLA Sanjay) పిలుపునిచ్చారు.
Peddapalli | జర్నలిస్ట్(Journalist) బందెల రాజశేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆయనకు పెద్దపల్లి జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
MLC Jeevan Reddy | దేశంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికి మూలం భారత రాజ్యాంగమని( Indian constitution) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
Crops | సముద్రం తలాపున పెట్టుకొని చేప దూపకేడ్చినట్లుగా ఉంది మండలంలోని రైతుల పరిస్థితి. మండలం చుట్టూ రిజర్వాయర్లు ఉన్నా సాగునీరు లేక ఆందోళన చెందుతున్నారు.
Vemulawada | మద్య మానేరు జలాశయంలో(Maner Reservoir) నీటి నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో చేపలు పట్టుకునేందుకు మత్స్యకారుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి.
SRR Foundation | పలు గ్రామాలలోని బాధిత కుటుంబాలను మైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మండల నాయకులతో కలిసి పర్యటించారు.