పర్వతగిరి, జూన్ 2: పర్వతగిరి మండలం అన్నారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కో ఆప్షన్ షబ్బీర్ ఆలీ తండ్రి నూరుద్దీన్ ఇటీవల మరణించారు. వారి కుటుంబాన్ని కల్లెడ పీఏసీఎస్ చైర్మన్ మనోజ్ గౌడ్, మాజీ వరంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఏడుదోడ్ల జితేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బోయినపల్లి యుగేందర్ రావు, మాజీ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రంగు కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ వెంకన్న తదితరులు పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దు అండగా ఉంటామని భరోసానిచ్చారు. వారివెంట బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Jagdish Bhola: 700 కోట్ల డ్రగ్ రాకెట్లో నిందితుడు.. 12 ఏళ్ల తర్వాత జైలు నుంచి రిలీజ్
Dhanush | హేటర్స్కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ధనుష్.. మీరు ఎంత నెగెటివ్ అయిన చేసుకోండి…