వాజేడు,జూన్, 01: ములుగు జిల్లా వాజేడు మండలం లోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగారా బొగత జలపాతనికి ఆదివారం పెద్ద ఎత్తున్న పర్యాటకులు వివిధ ప్రాంతల నుండి తరలి వచ్చారు. జలపాత అందాలను విక్షించిన పర్యాటకులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి సెల్ఫీలు, ఫోటోలు దిగారు. జలపాతం వద్ద స్నానాలు చేసి ఎంజాయ్ చేశారు. బొగత వద్ద పర్యాటకుల కొలహాలం తో సండే సందడి నెలకొంది.
ఇవి కూడా చదవండి..
Dandruff | చుండ్రు విపరీతంగా ఉందా.. ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటించండి చాలు..!
Manchu Manoj | హార్డ్ డిస్క్ మిస్సింగ్ వెనుక మంచు మనోజ్ ఉన్నాడా.. దిమ్మ తిరిగే క్లారిటీ ఇచ్చాడు..!
Jagadish | మల్లంపల్లి మండలానికి దివంగత జగదీష్ పేరు.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం