నర్సింహులపేట మండల ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మానుకోట జిల్లా ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట సుభాష్ ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల అన్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కోరిన ఒక సాధారణ మహిళను కాంగ్రెస్ పార్టీ నాయకుడు దూషించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.