ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మారణకాండను ఆపివేసి, శాంతిని నెలకొల్పాలని వామపక్ష పార్టీల నాయకులు, సామాజిక ప్రజా సంఘాల నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఈ ప్రాంత ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి సాధిస్తే ఆ పదవి కేవలం అలంకారప్రాయంగా మారింది తప్ప పైసాకు కూడా పనికి వస్తలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడి, తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు దక్కాలనే లక్ష్యంతో పుట్టిన జెండా గులాబీ జెండా అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజలంతా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ‘తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరేసిన ఘనత బీఆర్ఎస్దేనని స్పష్ట�