మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదని మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చండూరు మాజీ సర్పంచ్ కోడి గిరి బాబు తెలిపారు.
భక్తుల కోరికలు తీర్చే వనదుర్గ భవాని క్షేత్రం దుర్గమ్మకు జన హారతి పట్టారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పుణ్యక్షత్రం కిటకిటలాడింది.