చార్మినార్, జూన్ 25: ఆషాడ మాసంలో ఆత్యంత వైభవంగా నిర్వహించే ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి తోపాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లకు భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పణల కార్యక్రమంలోను పాల్గొనాలని దానం నాగేందర్ కు కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
EPFO | ఆటో సెటిల్మెంట్ లిమిట్ 5 లక్షలకు పెంపు.. ఈపీఎఫ్వో ఖాతాదారులకు శుభవార్త
Hyderabad | 16 ఏండ్ల వయస్సులో ప్రేమ.. అడ్డొస్తున్నదని తల్లి హత్య
Odisha | ఒడిశాలో దళితులపై అమానుషం.. గుండు కొట్టించి.. గడ్డి తినిపించి!