భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఎల్లాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో(Electric shock) తండ్రి, కొడుకు మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ఏనుగు నర్సయ్య(55), అతడి కుమారుడు ప్రవీణ్(30) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో మహిళ ఎర్రమ్మకు గాయాలవడంతో స్థానికులు చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. నర్సయ్య, ప్రవీణ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడ చదవండి..
ఆటో సెటిల్మెంట్ లిమిట్ 5 లక్షలకు పెంపు.. ఈపీఎఫ్వో ఖాతాదారులకు శుభవార్త
Odisha | ఒడిశాలో దళితులపై అమానుషం.. గుండు కొట్టించి.. గడ్డి తినిపించి!
Qatar | సయోధ్యకు కేరాఫ్ ఖతార్.. మధ్యవర్తిత్వంలో పెద్దన్న