యాదగిరిగుట్ట, జూన్ 25: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. మాజీ మంత్రిని కలిసిన వారిలో నార్నూల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, పీఏసీఎస్ డైరక్టర్ బీస కృష్ణం రాజుగౌడ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
EPFO | ఆటో సెటిల్మెంట్ లిమిట్ 5 లక్షలకు పెంపు.. ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త
Local Body Elections | స్థానిక ఎన్నికలపై నేడు తీర్పు
Odisha | ఒడిశాలో దళితులపై అమానుషం.. గుండు కొట్టించి.. గడ్డి తినిపించి!