Jagadish Reddy | భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివస్ వేడుకల్లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రప�
Harish Rao | పత్తి, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎండగట్టారు. మీ దుర్మార్గ పాలనలో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశా
Telangana | పత్తి పంటను కొనాలని అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించకపోవడంతో భువనగిరి జిల్లాకు చెందిన రైతు జహంగీర్ కన్నీటి పర్యంతమయ్యాడు. నేనేమైనా దొంగనా? పాకిస్థాన్ నుంచి వచ్చానా? నా పంట ఎందుకు కొనడం లేదని �
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా..
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో (BB Nagar) కారు బీభత్సం సృష్టించింది. బీబీ నగర్ హైవేపై అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అక్కడ నిలబడి ఉన్న యువతి, యువకుడిపైకి దూసుకెళ్లింది.
Musi | మొంథా తుఫాన్ ప్రభావంతో జంట నగరాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూలూరు- రుద్రవెల్లిలో లెవల్ బ్రిడ్జి వద్ద బుధవారం ఉదయం మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం మాదిగ కులస్థులైన వంగపల్లి రామయ్య, చెరుకు మొగులయ్య, నవీన్‌కు చెందిన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరు
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు, అఖిలపక్షం తెలంగాణ బంద్‌కి పిలుపనిచ్చిన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri) కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మూసీ (Musi River) పరవళ్లు తొక్కుతున్నది. దీంతో యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలోని జూలూరు-రుద్రవెళ్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జి పైనుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తున్నది.
యాదాద్రి భువనగిరి జిల్లా భూవనగిరిలో (Bhuvanagiri) వినాయక నిమజ్జనం (Ganesh Nimajjanam) సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు.. ఘనంగా ఊరేగించిన అనంతరం గణనాథునిడి నిమజ్జనం కోసం శుక�
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ నాగపురి కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి చేపడుతున్న ధర్నా కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం రెండో రోజుకు చేరుకుంది.
జంట నగరాల్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో భూదాన్ పోచంపల్లి (Pochampally) మండలం జూలూరు-రుద్రవెల్లిలో లెవెల్ బ్రిడ్జి వద్ద మూసీ పరవళ్ళు తొక్కుతున్నది.