యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి (Bhuvanagiri) పట్టణంలో లారీ బీభత్సవ సృష్టించింది. పట్టణంలోని జగదేవ్‌పూర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి దుకాణాల మీదికి దూసుకెళ్లింది.
భువనగిరి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలతో ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని.. అను
గొర్రెలు, మేకల కొనుగోళ్లలో నగదు బదిలీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గ్రొరెల మేకల పెంపకందారుల సంఘం భువనగిరి మండల కార్యదర్శి, గోపాలకృష్ణ సంఘం గ్రామ అధ్యక్షుడు పాక జహంగీర్ యాదవ్ ప్రభుత్వన్ని డిమ
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వర పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సిబ్బందికి సూచించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ
యాదాద్రి భువనగిరి జిల్లాకు పలు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీమ్ కింద 2025-28 సంవత్సరానికి 63 వివిధ నిర్మాణ పనులకు రూ.8.47 కోట్లను
ఇద్దరి ఇండ్లు ఒకే వీధిలో, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కలిసి చదువుకున్నారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. మూడేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి ఇంట్ల్లో వారు పెండ్లికి ఒప్పుకోకపోవడంత�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ అశోక్ గౌడ్ అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలో మండల అధ్యక్షుడు చిర్కా సురేశ్ రెడ్డి ఆధ�
సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమై ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ పెద్దల నిర్ణయాలపై ఆధారపడి పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఎం పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని బీఆర్ఎస్ రాష్ట
పాఠశాల మధ్యాహ్న భోజన వంట కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇ్రమాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వంట కార్మికుల సమస్యలు పరిష్�
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన నీరాకేఫ్‌ను జిల్లాలకు విస్తరించాల్సింది పోయి, పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కేఫ్‌ను కాంగ్రెస్ సర్కారు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చూడడం దా�
జనగామ నియోజకవర్గ కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య వర్గపోరు తీవ్రమవుతున్నది. చేర్యాల మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం కుమారుడు కిరణ్‌కుమా�
ఓ వైపు పెద్ద స్క్రీన్. అందులో స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మరో వైపు ప్రజాప్రతినిధులు, అధికారులు. భువనగిరి అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన. అప్పుడే ఏదో జరిగిపోయిందన్న విధంగా అట్టహాసం. కట్
అక్రమంగా తరలిస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపి, కఠిన చర్యలు చేపడుతున్నట్లు డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, రైల్వే ఎస్పీ చందనా దీప్తి అన్నారు. మండలంలోని తుక్కాపురం గ్రామ పరిధిలోని రోమా ఇండస్ట్రీలో 2024-25కు
ప్రస్తుతం వస్త్ర వ్యాపారం షోరూమ్‌లలో కన్నా ఆన్లైన్లోనే ఎక్కువగా సాగుతున్నది. మార్కెటింగ్‌లో ఎంబీఏ చదివిన భువనగిరి బిడ్డ రౌతు ప్రవీణకు ఈ ముచ్చట తెలుసు! ఆన్లైన్ స్టోర్స్ అనగానే కార్పొరేట్ పేర్లే త