మంథని : మంథని మున్సిపల్ నూతన కమిషనర్‌గా సీహెచ్ వెంకన్న గురువారం బాధ్యతలు చేపట్టారు. వరంగల్ కార్పొరేషన్లో సానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వెంకన్న పదోన్నతిపై మంథని మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వచ్చారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. కాగా ఇక్కడ ఇన్చార్జి కమిషనర్ గా మనోహర్ పనిచేశారు. మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వెంకన్న తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
Air India | ఎయిర్ ఇండియా విమానం రెక్కలో పక్షిగూడు.. VIDEOS
Sequles | సీక్వెల్స్ చేయని టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో తెలుసా.. ఇప్పటి వరకు ఆ జోలికే పోలేదు
Iran | ఇజ్రాయెల్‌తో తగ్గిన ఉద్రిక్తతలు.. విమానాలకు ఎయిర్ స్పేస్‌ను తెరిచిన ఇరాన్..!