కోల్ బెడ్ మీథేన్ అన్వేషణకు సింగరేణి
సింగరేణి సంస్థ కొత్తగా మీథేన్ గ్యాస్ అన్వేషణను చేపట్టనున్నది. బొగ్గు పొరల్లోని 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల కోల్బెడ్ మీథేన్ బ్లాక్లకోసం నిర్వహించనున్న టెండర్లలో పాల్గొనబోతున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ కొత్తగా మీథేన్ గ్యాస్ అన్వేషణను చేపట్టనున్నది. బొగ్గు పొరల్లోని 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల కోల్బెడ్ మీథేన్ బ్లాక్లకోసం నిర్వహించనున్న టెండర్లలో పాల్గొనబోతున్నది. ఇందుకోసం గుర్తించిన మూడు ప్రధాన బ్లాక్ల అన్వేషణలో పాల్గొనాలని కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వశాఖ సింగరేణిని కోరింది.
ఈ మేరకు శుక్రవారం పెట్రోలియం శాఖ ఏడీజీ సచివ్కుమార్.. సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతితో భేటి అయ్యారు. మంచిర్యాల, పెద్దపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక బ్లాక్ (5 బిలియన్ క్యూబిక్ మీటర్లు) భద్రాద్రి కొత్తగూడెంలో ఒక బ్లాక్ (2 బిలియన్ క్యూబిక్ మీటర్లు), భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాల్లో మరో బ్లాక్ (12 బిలియన్ క్యూబిక్ మీటర్లు) గుర్తించామని, అన్వేషణ వేలంలో పాల్గొనాలని సింగరేణి సీఎండీని కోరారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

