HCU students | కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు.
Caste census funds | కులగణన గౌరవ వేతనం నిధులు విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య వరంగల్ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు.
Centenary Baptist Church | వరంగల్ సిటీ ఆఫ్ హోప్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మండల ఫెలోషిప్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెవ.ప్రవీణ్ పగడాల సంతాప సభ హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సి బి సి) లో నిర్వహించారు.
Dasyam Vinay Bhaskar | వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ , భారత రాష్ట్ర సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
Ponnam Prabhakar | జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంగళవారం ఉదయం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
CM Revanth Reddy | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల హామీలను విస్మరించిన సీఎం రేవంత్ రెడ్డి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
MLA Rajender Reddy | ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలకు సన్నబియ్యం పంపిణీ సక్రమంగా జరగాలని, అవకతవకలు జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
Revanth Reddy | ప్రజలు రేవంత్ రెడ్డి నమ్ముకుని అధికారం అప్పచెప్పితే ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నాడు అని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టి పి ఎస్ కే) రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు విమర్శించారు.
BC Communities | ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏప్రిల్ 2న జరిగే ధర్నాకు కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బృందం ప్రతినిధులు, వివిధ బీసీ సంఘాల నేతలు రైలులో సోమవారం వేరువేరుగా బయలుదేరి వెళ్లారు.