ఖైరతాబాద్, జూన్ 27 : వ్యాపారాలు చేసేవారు 90 శాతం స్వలాభం చూసుకొని, 10 శాతం పేదలకు కేటాయించాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్(MLA Padmarao Goud) సూచించారు. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ లోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్ ను ఏపీ ఎమ్మెల్సీలు మాధవరావు, అరుణ్ కుమార్, డైరెక్టర్ రమేష్ తో కలిసి ప్రారంభించారు. వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు తమ సామాజిక బాధ్యతగా పేదలకు సేవలు అందించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
Power Cut | దారుణం.. కరెంట్ పోయిందని అడిగినందుకు కర్రలతో బాదారు.. VIDEOS
Mustard Seeds | ఆవాలు పోపు దినుసులు మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తాయి..!