డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై పోలీసుల కొరడా!
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈనెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నగర వ్యాప్తంగా సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు.
- వారం రోజుల్లో 1940 కేసులు నమోదు
సిటీబ్యూరో, మార్చ్7(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈనెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నగర వ్యాప్తంగా సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు.
తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ అధికారులు వాహనాలను ఆపి లైసెన్స్‌లను పరిశీలించి చెల్లుబాటులో లేని లైసెన్స్‌తో ఉన్న వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి మొత్తం 1940 కేసులు నమోదు చేశారు. మైనర్లకు లేదా లైసెన్స్ లేని వ్యక్తులకు వాహనాలను ఇవ్వవద్దని వాహన యజమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

