చికిత్స కోసం ఉస్మానియా దవాఖానలో చేరిన కొడుకు వద్ద ఉండలేక.. సొంత ఊరికి పోదామని వెళ్లిన వృద్ధురాలు అదృశ్యమైంది. తల్లి కన్పించడం లేదంటూ మరో కొడుకు అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సిటీలోని బస్సు షెల్టర్లు కంపు కొడుతున్నాయి. బస్సుల కోసం వచ్చే ప్రయాణికులకు దుర్వాసన, మురుగు కంపు స్వాగతం పలుకుతున్నాయి. దీంతో బస్సు షెల్టర్లలో నిలబడాల్సిన ప్రయాణికులు దుర్వాసన భరించలేక దూరాన నిల్చోవాల
విపత్తు నిర్వహణలో ప్రభుత్వ శాఖల సమన్వయ అవసరం. వాతావరణంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేసి అటు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ముందస్తు చర్యలతో పాటు సహాయక చర్యలను వేగిరం చేసేలా అధికార యంత్రాంగం స�
‘మాకు సహకరించడానికి హైడ్రా సిబ్బందిని పంపించారు. కానీ వారే మొత్తం చేస్తామంటూ మాపై పెత్తనం చెలాయిస్తున్నారు.. ఒక్కో జంక్షన్‌కు ఐదుగురు సిబ్బందిని ఇచ్చామంటూ చెబుతున్నారే కానీ వారి సిబ్బంది ఎక్కడో అక్కడ �
సిటీబ్యూరో, చాంద్రాయణగుట్ట,చార్మినార్ జూలై 20(నమస్తే తెలంగాణ): ఆషాఢమాసం చివరి ఆదివారం రోజు భాగ్యనగరి బోనమెత్తింది.. వాడవాడలా మహిళలు కొనసాగించిన ఆచారాలతో హైదరాబాద్ కోలాహలంగా మారింది.. బోనాలతో ఊరేగింపుగా
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం వాన దంచికొట్టింది. దీంతో గత నాలుగైదు రోజుల నుంచి ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ నగర వాసులకు ఉపశమనం లభించింది.
నెలనెలా రావాల్సిన నీటి బిల్లులు ఒకేసారి రావడంతో వాళ్లంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. బకాయిల పేరుతో నీటి బిల్లుల మోతకు బెంబేలెత్తిపోయారు. గతంలో ఉచితంగానే నీటిని పొందిన వాళ్లు నేడు జలమండలి విధించే నీటిపన్న
నగర శివారు ప్రాంతంలోని కొహెడ గ్రామానికి చెందిన వృద్ధురాలు పసుల నర్సమ్మ(65) స్వగృహం కాలనీలోని తన మూడో కుమారుడు శ్రీశైలం ఇంటి నుంచి సమీపంలోని రెండో కుమారుడు యాదగిరి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నది.
హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన 67ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు పరిధి పెంచుతామంటూ చెప్పి మోసం చేశారు. గత నెల 30న బాధితుడికి ఒక వ్యక్తి నుంచి వీడియో కాల్ వచ్చింది. క్రెడిట్ కార్డ్ ప�
హైదరాబాద్ మహా నగరానికి అందుతున్న కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి సరఫరా వ్యవస్థ నిర్వహణకుగాను టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు (జీవో ఆర్టీలు) ఇవి. రెండు మంచినీటి పథకాల్లో �
బాగ్‌అంబర్‌పేట డివిజన్ మల్లికార్జుననగర్, రామకృష్ణానగర్, ఎరుకలబస్తీల్లో 15 రోజులుగా నల్లాల్లో కలుషిత మంచినీరు సరఫరా అవుతున్నది. ఈ విషయాన్ని స్థానికులు సంబంధిత వాటర్‌వర్క్స్ అధికారుల దృష్టికి తీసుక�
డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రజలు పరిశుభ్రత పాటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ నగర వాసులకు సూచించారు. శుక్రవారం ముషీరాబాద్ సర్కిల్ గాంధీ నగర్, అరుంధతి కాలనీ, కవాడిగూడ పాఠశాల, ఇందిరాపార్కుల�