డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 983 మందిపై కేసులు
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు తమ పరిధిలో రెండురోజుల పాటు చేపట్టిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 983 మందిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో 28,29తేదీల్లో చేపట్టిన డ్రైవ్‌లో మొత్తం 552 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
సిటీబ్యూరో, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు తమ పరిధిలో రెండురోజుల పాటు చేపట్టిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 983 మందిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో 28,29తేదీల్లో చేపట్టిన డ్రైవ్‌లో మొత్తం 552 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో 438 మంది ద్విచక్ర వాహనదారులు , 45 మంది త్రీ వీలర్స్, 69 మంది ఫోర్ వీలర్స్ ఉన్నారని పేర్కొన్నారు.
మరోవైపు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 431 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. 325 మంది ద్విచక్ర వాహనదారులు, 16 ఆటోలు, 86 కార్లు, 4 బైక్ వాహనదారులపై కేసులు నమోదైనట్లు వారు పేర్కొన్నారు. సైబరాబాద్‌లో గత వారం తనిఖీల్లో పట్టుబడ్డ 320 కేసులను కోర్టులు పరిష్కరించాయని, కోర్టు 264 మందికి జరిమానా,35 మందికి జరిమానాతో పాటు సోషల్‌సర్వీస్, 21 మందికి జరిమానా, జైలుశిక్ష విధించారని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

