సికింద్రాబాద్ అమ్మవారి బోనాల జాతర సందర్భంగా చెక్కుల పంపిణీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వా నేనా అనే స్థాయికి చేరింది.
రాష్ట్రంలోని దివ్యాంగుల హక్కుల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, పెన్షన్స్ పెంపుతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వివిధ అమ్మవారి దేవాలయాల నిర్వాహకులు బోనాలు నిధుల మంజురుకు వెంటనే దరఖాస్తులు అందించాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపు నిచ్చారు.
MLA Padmarao Goud | సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో హౌసింగ్ స్కీం కు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించాలని శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి వాటి అమలులో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు
డెహ్రడూన్ పర్యటనలో గుండెపోటుకు గురై చికిత్స అనంతరం నగరానికి చేరుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ను బీఆర్ఎస్ పార్టీ నేతలు బుధవారం పరామర్శించారు.
Padmarao Goud | సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గత పదేండ్ల కాలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు.
తెలంగాణ భవన్ లో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమానికి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో బైక్‌లతో భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వెల్లడించార
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగు ళ్ల పద్మారావు గౌడ్ కలిసి ఈ నెల 21న జరిగే సికింద్రాబాద్ బోనాల వేడుకలకు రావాలని కోరారు. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్�
“ పజ్జన ఎమ్మెల్యేగా సికింద్రాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. ఎంపీ అయితే ఇంకా చేస్తారు.. అందుకే మా ఓటు పజ్జన్నకే. ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడికే మా మద్ధతు. కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి చేసిందేమీలేదు.