“ పజ్జన ఎమ్మెల్యేగా సికింద్రాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. ఎంపీ అయితే ఇంకా చేస్తారు.. అందుకే మా ఓటు పజ్జన్నకే. ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడికే మా మద్ధతు. కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి చేసిందేమీలేదు.
పజ్జన్న. ఇది పేరు మాత్రమే కాదు నిరుపేద గుండెల్లో ఓ ధైర్యం. ఏ ఆపదొచ్చినా నేనున్నానంటూ భరోసానిచ్చే ఓ నమ్మకం. అందుకే పజ్జన్న అంటే గ్రేటర్ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు. ఇంట్లో మనిషిలా ఆరాధిస్తారు.
సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించిన పద్మారావుగౌడ్ మొదటి సారి సీతాఫల్‌మండిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు.నాయకులు ,కార్యకర్తలు,అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికి తమ