కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. తెళ్లారితే బుక్కెడంత తిని.. సద్దికట్టుకుని పొలంబాట పట్టే రైతన్న.. తిండి, నిద్ర మానుకుని సొసైటీ ఆఫీసుల వద్ద యారియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
ఫిరాయింపుల్లో ముందు వరుసలో ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఏ పార్టీలో ఉన్నానో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఎద్దేవా చేశారు.
మండల్ కమిషన్(Mandal Commission) సిఫారసులతోనే ఇతర వెనకబడిన తరగతులకు కేంద్ర విద్యా, ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని యూనివర్సిటీ ఆర్ట్స్కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకర జ్యోతి అన్నారు.
అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జాడే దయానంద్ తల్లి శాంతాబాయి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు.