టీజీపాలిసెట్-2025 డిప్లొమా కోర్సుల తుది విడత వెబ్ కౌన్సిలింగ్ ఈనెల 24 నుంచి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రైవేట్ కళాశాలలలో ప్రవేశాల కోసం ఈ తుది విడతలో పాల్గొనడానికి అభ్యర్థులు సన్నద్ధం కావాలని వరం�
మహబూబాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-17 బాయ్స్అండ్ గర్ల్స్11వ తెలంగాణ స్టేట్ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఈనెల 24 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద�
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని కసర అంగన్వాడీ కేంద్రంలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి జాదవ్ విరాజ్ అనే మూడు సంవత్సరాల బాలుడికి గాయాలు కాగా ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.
అలంపూర్ ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి వంద పడకల దవాఖాన వైద్య సేవలు బుధవారం ప్రారంభం అయ్యాయని అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్ అన్నారు.
వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశమునందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ మంజుల మదన్ లాల్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు.
విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చిన రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా విద్యాసంస్థల బంద్ బుధవారం సింగరేణి మండల వ్యాప్తంగా సంపూర్ణంగా జరిగింది.
నాటి నుంచి నేటి వరకు బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు మొదలుకొని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దా�