రైలు పట్టాలపై పెద్ద బండ రాళ్లు పెట్టి రెండు రైళ్లు నిలిచిపోయేందుకు కారకులైన ఇద్దరు నిందితులను రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన బుధవారం వెలుగు చూసింది.
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దాసరి వేణు అన్నారు.
యూనియన్లకు అతీతంగా ఇటీవల మృతి చెందిన నిరుపేద జర్నలిస్ట్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం అభినందనీయమని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.