Revenue conferences | భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గ్రామ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు.
Rythu Bharosa | పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు అందించే పంట సాయం రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు నర్సారెడ్డి, చాకలి పోచయ్య డిమాండ్ చేశారు.
శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి శివాలయ అభివృద్ధి కోసం బుధవారం మరికల్ పట్టణానికి చెందిన అడ్వకేట్ లకాకుల అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులకు 25 వేల రూపాయలను అందజేశారు.
2026లో జరగనున్న శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళికతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది పనులను చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
Harish rao | ఉద్యమ నాయకుడు, నిఖార్సైన గులాబీ సైనికుడు సిద్దిపేట ఎమ్మెల్యే హారీశ్ రావు అని మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి అన్నారు.