హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 10: పోచమ్మ తల్లీ సల్లంగా చూడు తల్లి అంటూ ప్రజలు వేడుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటే పోచమ్మ బోనాలు గుడిబండల్ పోచమ్మగుడి వద ఆదివారం ఘనంగా జరిగాయి. మహిళలు బోనాలు నెత్తిన ఎత్తుకొని డప్పుచప్పుళ్లతో పోచమ్మ దేవాలయానికి తరలివచ్చారు. పోచమ్మతల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దీవెనతో పిల్లాపాపలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Street Dog | వీధి కుక్క స్వైరవిహారం.. తండ్రీకొడుకులపై విచక్షణారహితంగా దాడి
Traffic Alert | హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ సమయంలో ప్రత్యామ్నాయ రూట్లు చూసుకోండి..
Watch: విద్యార్థితో పాదానికి మసాజ్ చేయించుకున్న టీచర్.. వీడియో వైరల్