గ్రామంలో భక్తి భావంతో పాటు అభివృద్ధి కొనసాగితే సమగ్రంగా గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
నేడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీడీవో డేనియల్ పేర్కొన్నారు.
తెలంగాణ సాగు నీటిపారుదల శాఖలో పైరవీల జోరు కొనసాగుతున్నది. చేయి తడిపి న వారికి, చేయి పార్టీ పెద్దలకు నచ్చినోళ్లకే బా ధ్యతలు దక్కుతున్నాయని జలసౌధలో జోరు గా చర్చ కొనసాగుతున్నది.