హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేట గ్రామ శివారులో సింగూరు(Singur) ఎడమ కాల్వకు గండిపడి నీరు వృథాగా పోతున్నది. పంటపొలాల్లోకి వరద నీరు చేరడంతో పంట పొలాలు నీట మునిగాయి. గతేడాది కూడా భారీ వర్షాలతో సింగూరు ఎడమ కాల్వ తెగిపోయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ముంపుకు గురైన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
సింగూరు ఎడమ కాల్వకు గండి
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేట గ్రామ శివారులో తెగిపోయిన కాలువ
వృధాగా పోతున్న నీరు
పంటపొలాల్లోకి వరద నీరు చేరడంతో నీట మునిగిన పొలాలు
గతేడాది కూడా భారీ వర్షాలతో తెగిపోయిన సింగూరు ఎడమ కాల్వ.. పట్టించుకుని ప్రభుత్వం
ప్రభుత్వం పై మండిపడుతున్న… pic.twitter.com/5N9RhuXCfi
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2025