త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూంల విషయంలో సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లను సక్రమంగా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
జూబ్లీహిల్స్ తుది ఓటరు జాబితాను మంగళవారం యూసుఫ్‌గూడలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, 19 వ సర్కిల్ డీసీ జీ.రజనీకాంత్ రెడ్డి విడుదల చేశారు.
తాతల కాలం నుండి సాగు చేస్తున్న పచ్చని పొలాల్లో ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చి న్యాయం చేయాలని బాధిత రైతులు అన్నారు.