Kedari Geetha | మహదేవపూర్ ప్రభుత్వ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యం తోనే ఎల్కేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు మృతి చెందాడని బీఅర్ఎస్ మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కేదారి గీత ఆరోపించారు.
గుండెపోటు గురై చికిత్స పొందుతున్న ఫొటో గ్రాఫర్ కర్రె నరేష్‌కు బచ్చన్నపేట మండల ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.12,250 వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు.
ఓరుగల్లు అంతర్జాతీయ క్రీడాకారులకు నిలయమని హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజీజ్‌ఖాన్ అన్నారు.