ఇల్లెందు, సెప్టెంబర్ 30 : విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగదాంబ సెంటర్లో ఓ బిల్లింగ్ పై సోలార్ సిస్టం ఏర్పాటు చేసేందుకు ఇనుప రాడ్లతో డాబా పైకి తీసుకెళ్తున్న క్రమంలో కరెంటు వైర్లు తగిలి
రామాంజనేయులు (45)అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Prabhu Deva | ప్రభుదేవా లవ్ స్టోరీ.. ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన యువతిని లవ్‌లోకి దింపి..
Bigg Boss Telugu 9 | ఫుడ్‌పై సంజనా రచ్చ … ఇమ్యూనిటీ టాస్క్‌లో తనూజ-సుమన్ శెట్టి సేఫ్