హనుమకొండ, సెప్టెంబర్ 30: హనుమకొండలోని 5వ డివిజన్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బొల్లెపల్లి పున్నంచందర్ ఆధ్వర్యంలో మున్సిపల్ సానిటేషన్ వర్కర్లకు దసరా పండగ సందర్భంగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పండగ సాగర్, దరి కృష్ణ, నారాయణగిరిరాజు, మూల ప్రభాకర్, దాసరి సమ్మయ్య, రఘు, దాసరి సాంబమూర్తి, ప్రభాకర్, సోషల్ మీడియా భార్గవ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Poonam Kaur | హీటు పెంచిన పూనమ్ కౌర్ తాజా ట్వీట్ .. బాలయ్యపై పొగడ్తలు, మెగా ఫ్యాన్స్ ఫైర్!
Bengaluru: వీడియోలు లీక్ చేస్తానని బెదిరించి.. 17 లక్షలు వసూల్ చేశాడు
Murder | ఇన్స్టా పోస్టు విషయంలో గొడవ.. బజరంగ్దళ్ కార్యకర్త కాల్చివేత