‘పండుగ వెళ్లిపోయిన పదిరోజులకు చీరలా?’ అవి కూడా మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు, గిరిజన మహిళలకేనా? మేమంతా తెలంగాణ ఆడబ్డిడలం కాదా?’ అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రంలోని ఆరు జిల్లాల మహిళా సంఘాల సభ్యులకు బతుకమ్మ చీరలను కానుకగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల్లో నమోదైన 18 ఏండ్లు �
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను బీఆర్ఎస్ సర్కారు గౌరవిస్తున్నది. స్వరాష్ట్రంలో బతుకమ్మపండుగను గుర్తించి వైభవంగా నిర్వహిస్తున్నది. పండుగకు కానుకగా ఆడబిడ్డలకు ఏటా బతుకమ్మను చీరెలను పంపిణీ చేస్తున్నద�