తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) సభ్యుల నియామకం వివాదాస్పదమవుతున్నది. సివిల్ ఇంజినీర్‌కు టెక్నికల్ మెంబర్ బాధ్యతలు అప్పగించడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సమాచార, పౌరసంబంధాల శాఖ(ఐఅండ్‌పీఆర్) స్పెషల్ కమిషనర్‌గా(ఎఫ్ఏసీ) టీ వినయ్‌కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది.
ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసులపై ఇటు యాజమాన్యం, అటు ప్రభుత్వం స్పందించకపోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నట్టు తెలుస్తున్నది. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగితే ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం ప్ల�
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర ఇంజినీర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి భక్త యాత్రికుల కోసం అవసరమైన వసతి గృహాలు ఏర్పాటు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం వాటిని ఉపయోగంలోకి తేవడానికి కూడా చేతకావడం లేదని బీజేపీ ధ్వజమెత్తింది.
కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో సర్వే నంబర్ 19లో చేపడుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సోమవారం పట్టణంలోని కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్‌కు రైతులు వినతిపత్రాలను అ�
కాంగ్రెస్ పాలనతో ఏపీ రిటైర్డ్ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లకు తెలంగాణ రాష్ట్రం ఓ పునరావాస కేంద్రంగా మారిందా? తెలంగాణలో తెలివిగలవారే లేరన్నట్టు రాష్ట్రంలోని కీలక సంస్థల బాధ్యతలను ఏపీ మూలాలున్న వారిక�
రీజినల్ రింగ్‌రోడ్డు(ట్రిపుల్ఆర్) ఉత్తరభాగం భూసేకరణలో ప్రతిష్టంభన నెలకున్నది. ప్రభుత్వం ఎకరాకు రూ. 12-15లక్షలు మాత్రమే పరిహారం ఆఫర్ చేస్తుండగా, బహిరంగ మార్కెట్ ధర చెల్లిస్తేనే భూములిస్తామని రైతులు స�
Junior Colleges | రాష్ట్రంలో గ్రామీణ, నిరుపేద విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కనుమరుగు కానున్నాయా? 50 ఏండ్లకు పైబడిన కాలేజీలు కాలగర్భంలో కలువనున్నాయా? అంటే పరిస్థితి చూస్తే అవు
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడంలో �
అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస�
‘మహాలక్ష్మి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎందుకు నిజాలను దాస్తున్నాయి? ఆ పథకంతో సంస్థకు వస్తున్న ఆదాయమెంత? ప్రభుత్వం రీయింబర్స్ చేసిందెంత? ఇప్పటికీ ఆ వివరాలు ఎవ్వరికీ తెలియని బ్రహ్మరహస్�
పశుబీమా పథకం నిలిచిపోవడంతో పాడి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులు ప్రకృతి విపత్తులు, అనారోగ్యంతో మృత్యువాతపడితే పాడి రైతులు ఈ బీమాతో ఉపశమనంపొందేవారు.
మార్కుల కోసం విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిదికాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) అన్నారు. ఇంటర్ ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసి విచారించ�