టెక్నాలజీని వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు దేశంలోనే తొలిసారి సెన్సర్ విధానాన్ని అమలు చేయనున్నది.
తునికాకు (బీడీ ఆకు) సేకరణ రేటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జీవో నంబర్ 15ను జారీచేసింది. కట్టకు రూ.2.05గా ఉన్న తునికాకు సేకరణ ధరను రూ.3కి పెంచింది.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామపంచాయతీల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. జనాభా ప్రాతిపదికన మూడు నెలలకోసారి ప్రభుత్వం ‘పల్లెప్రగతి’ కింద నిధులు విడుదల చేయడంతో గ్రామాలు అభివృద్ధి వైపు ప�
రోజు రోజుకూ పెరుగుతున్న జనాభా, పట్టణీకరణతో భవననిర్మాణరంగం ఊపందుకున్నది. ఈ రంగంలో కూలీల అవసరం రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే ఆరునెలల్లో పూర్తి కావాల్సిన నిర్మాణాలు, అన్‌స్కిల్డ్ లేబర్‌తో ఏండ్లు గడుస్
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్, మోతె గ్రామాల్లో రికార్డు సమయంలో హైలెవల్ వంతెనల నిర్మాణాలు పూర్తి చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశా�
ఆకుపచ్చని తెలంగాణకు విశేష కృషి చేస్తున్న అటవీ శాఖకు అరుదైన గుర్తింపు లభించింది. అడవుల నిర్వహణ, అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్డీసీ)కు ఫారెస్ట్�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకంపై అధ్యయనానికి మరో రాష్ట్రం సిద్ధమైంది. ఈ పథకాన్ని పంజాబ్‌లో అమలు చేసేందుకు ఆ రాష్ట్ర అధికార బృందం తెలంగాణలో పర్యటించనున్నది.
పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మటన్ క్యాంటీన్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. తొలి దశలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
సమైక్యాంధ్ర పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నేడు స్వరాష్ట్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సహకారంతో అభివృద్ధి వైపు అడుగులేస్తుంది.
చోరీ కేసులో అనుమానితుడు ఖదీర్‌ఖాన్ మృతికి మెదక్ పోలీసుల చిత్రహింసలు కారణం కాదని హైకోర్టుకు రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు నివేదించారు.
Gangula Kamalaker | బీసీ సంక్షేమం కోసం పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కేంద్రంలో బీసీ జనగణన లేకుండా కనీసం బీసీ మంత్రిత్వ శాఖ సైతం ఏర్పా�