తెలంగాణ రాష్ట్రంలోని బలహీనవర్గాలను అణగదొక్కేందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు రహస్య కుట్రలకు తెరలేపారని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ ధ్వజమెత్తారు.
ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. దరఖాస్తు చేసుకుంటే చాలు రేషన్ కార్డు ఇస్తామన్నారు. పేర్లివ్వండి చాలు ఆత్మీయ భరోసా, రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు. తీరా అమలు చేసే సమయానికి జాబితాలో పేర్లు లేవని చ�
రాష్ట్రంలో త్వరలోనే సింగపూర్‌కు చెందిన ప్రముఖ బ్రాండ్ అయిన టైగర్ బీర్లు రాబోతున్నట్టు సమాచారం. టైగర్ బ్రాండ్‌తో ఉన్న బీర్లు సింగపూర్‌లో చాలా ఫేమస్.
రాష్ట్రంలో భారీస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నదని సచివాలయ వర్గాలు వెల్లడించాయి.
ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను అమలు చేయడానికి వీలుగా జీవోలను ప్రభుత్వాలు విడుదల చేయడం పరిపాటి. అవే జీవోలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే న్యాయస్థానాలు జోక్యం చేసుకొని వాట�
Hydraa | హైడ్రా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్‌లోని బి-బ్లాక్‌లో హైడ్రా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
కొత్త ఏడాది నుంచి ఉద్యోగుల తరహాలో పంచాయతీ కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లిస్తామని చెప్పిన సర్కారు మాటతప్పింది. గడువు ముగిసి నాలుగురోజులైనా ఖాతాల్లో నగదు జమచేయడంలో విఫలమైంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శాపంగా మారింది. రేవంత్‌రెడ్డి సర్కారు అలసత్వం వల్లే ప్రాజెక్టుకు అనుమతుల రాలేదని, డీపీఆర్నును సీడబ్ల్యూసీ తిప్పిపంపిందని విమర�
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ముందుగా విచారణ పూర్తిచేయాలని ఏపీ చేస్తున్న వాదనలు అర్థరహితమని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట ఇటీవల ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్‌పై తె
శాటిలైట్ సర్వే ఆధారంగానే రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పంట వేసిన భూమికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం.. పంట వేసిన భూమి గుర్తింపులో �
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం కోసం ఉద్దేశించిన అంగన్వాడీలను ప్రభుత్వం ని�
Media Accreditation | రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు.