తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిలో భాగం గా మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వా రా చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చే యాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి సూ చించారు.
తెలంగాణ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. పల్లెప్రగతితో గ్రామాలను, తండాలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పంచాయతీ భవనాలను నిర్మించనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. అన్నదాతలు పంట నాటు మొదలు పంట చేతికి వచ్చే వరకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది.
దేశ ప్రజల జీవనోపాధికి వ్యవసాయరంగమే పెద్ద దిక్కని మరొకసారి రుజువైంది. 2019-20లో దేశంలో వివిధరంగాలు 53.55 కోట్ల మందికి ఉపాధి కల్పించగా, వ్యవసాయరంగం 23.27 కోట్ల మందికి ఉపాధి కల్పించిందని లోక్సభలో కేంద్రం స్వయంగా వె�
ఉన్న ఊరిలో ఉపాధి కల్పించి వలసలు నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సత్ఫలితాలిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా వీధి వ్యాపారుల (స్ట్రీట్ వెండర్స్)కు చేయూతనందిస్తున్న ప్రభుత్వం అర్హులైన వారికి రెండో విడత రుణాలు అందజేయాలని బ్యాంకర్లకు సూచించింది.
సీనియర్ సిటిజన్స్కు సర్కారు భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2023వ సంవత్సర డైరీల
తెలంగాణ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ కిక్ బాక్సింగ్ బెల్ట్, గ్రేడింగ్ అండ్ టెక్