BRS Party | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫారాలు అందించారు. తెలంగాణ భవన్లో 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. ఒక్కో అభ్యర్థిక�
రాజకీయాలు అన్న తర్వాత మంచి, చెడు ఉంటాయి.. అలకలూ ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అభ్యర్థులకు సంస్కారం ఉండాలని, మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలని చెప్పారు.
ఎవరికైతే అవకాశం రాలేదో వారు తొందరపడాల్సిన అవసరం తేదని, ఎమ్మెల్యేగా సెలెక్ట్ అవ్వడమే ఫైనల్ కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ముందుముందు ఎన్నో అవకాశాలు ఉంటాయని చెప్పారు.
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరికాసేపట్లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రగతిభవన్ నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్.. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ముందుగా
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన సీఎం కేసీఆర్.. అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
BRS Manifesto | ఎన్నికల సమరానికి పూర్తిగా సన్నద్ధమైన బీఆర్ఎస్ విశ్వరూప ప్రదర్శనకు సిద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్.. మరికాసేపట్లో తెలంగాణ భవన్లో మ్యానిఫెస్టోను విడుదల చే�
ఎన్నికల సమరానికి పూర్తిగా సన్నద్ధమైన బీఆర్ఎస్ విశ్వరూప ప్రదర్శనకు సిద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్.. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నార�