బీఆర్ఎస్ సభ్యుడికి మంజూరైన బీమా పరిహార పత్రాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. మండలంలోని గుర్రాలపాడుకు చెందిన జాల సురేశ్ కొద్దికాలం క్రితం మరణి�
వందరోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసి.. నేతన్నలను రోడ్డునపడేసిందని టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ విమర్శించారు. పొట్టకూటి కోసం నేతన్నలు మళ్లీ వలస వెళ్లే పరి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. గ్రేటర్‌కు నాలుగు పార్లమెంటు స్థానాలతో అనుబంధం ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు దూకుడు పెంచారు. పలు నియో
ప్రధాని దేశ నాయకుడిగా కాకుండా గల్లీ నేతగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత గొంగిడి సునీత అన్నారు. ఎలాంటి సాక్షాధారాలు లేకుండా కవితపై నింద వేయడం సరికాదని సూచించారు. తెలంగాణ భవన్లో మంగళవారం గొంగిడి సు�
సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగు లు బంద్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హితవు పలికారు. ‘పాలమూరు బి డ్డనని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డీ.. నేను కూడా పాలమూరు బిడ్డనే. ఒక వైపు నన్ను సుతిమెత్తగా పొగుడుతూ
రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుదారులపై పార్టీ మారిన 24 గంటల్లోనే స్పీకర్ అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి దాసరి ఉష బీఆర్ఎస్లో చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆమె, ఆమె తండ్రి హన్మయ్య బ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల్లో చీలికతెచ్చే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ విమర్శించారు. పాలకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్యోగసంఘాల్లో మితిమీరిన జోక్య�
రాష్ట్రంలో రైతాంగం సమస్య చాలా తీవ్రంగా ఉందని.. కొత్త ప్రభుత్వం నదీ జలాలపై తక్షణం సమీక్ష చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడిగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు.
కదం తొక్కి తెలంగాణ మహిళల హక్కులను కాపాడుకుందామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను అనునిత్యం నిలుపుకుంటూ, ఆ స్ఫ�